దూలపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం..
పారిశ్రామికవాడ| నగర శివార్లలోని దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దూలపల్లి పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ గోదాంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాంమొత్తానికి

హైదరాబాద్: నగర శివార్లలోని దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దూలపల్లి పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ గోదాంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాంమొత్తానికి విస్తరించాయి. దీంతో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. గోదాం పరిసరాల్లో పోగలు దట్టంగా అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రౌల్ రిటైర్మెంట్.. ముగిసిన క్యాస్ట్రో శఖం
రూ.1.5 లక్షలు ఇస్తవా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టుచేయాలా
మీడియా టైకూన్‌కు 14 నెలల జైలుశిక్ష
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
వాషింగ్ మిషీన్ కూడా పేలిపోతుందా ?
ప్రియురాలికి నిశ్చితార్థం.. కాబోయేవాడిని కిడ్నాప్ చేసిన ప్రియుడు
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక ఖరారు.. పాక్ ఆటగాళ్లకు వీసా లైన్‌క్లియర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
Meenakshi Chaudhary | పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి.. !
INDIA alliance | డీలిమిటేషన్ బిల్లు వేళ కాంగ్రెస్ హై కమాండ్ కీలక నిర్ణయం.. స్టాలిన్, పవార్‌తో చర్చించనున్న ఇండియా కూటమి నేతలు
US Accident | అమెరికాలో ప్రమాదం.. జలపాతంలో పడి టీడీపీ నేత కుమారుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

