పిల్లలకు వార్షిక పరీక్షలు ముగియడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో గ్రేటర్‌వ్యాప్తంగా పార్కులు, రిసార్టులు, దర్శనీయ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.
కుటుంబసమేతంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆదివారం నెక్లెస్‌రోడ్ పీవీ మార్గ్‌లోని జలవిహార్‌కు జనం పోటెత్తారు.