నాటక రంగాన్ని కాపాడుకోవాలి
అంతరించి పోతున్న నాటక కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. అభినయ థియేటర్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ (తమిళనాడు) కేంద్ర సాంస్కృతిక శాఖల నిర్వహణలో గత మూడు రోజులుగా రవీంద్రభారతిలోని ప్రధాన కళావేదికపై కొనసాగుతున్న నాటకాల ప్రదర్శన బుధవారం ముగిసింది.
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి
రవీంద్రభారతి, సెప్టెంబర్ 13 : అంతరించి పోతున్న నాటక కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. అభినయ థియేటర్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ (తమిళనాడు) కేంద్ర సాంస్కృతిక శాఖల నిర్వహణలో గత మూడు రోజులుగా రవీంద్రభారతిలోని ప్రధాన కళావేదికపై కొనసాగుతున్న నాటకాల ప్రదర్శన బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ సంస్థ నిర్వాహకుడు అభినయ శ్రీనివాస్ వివిధ రాష్ర్టాల నుంచి కళాకారులను రప్పించి 17వ అభినయ జాతీయ బహు భాషా నాటకోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డా. ఎ.శ్రీనివాస్‌కుమార్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- drama
- Responsibility
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

