ఉత్సాహంగా రక్షా బంధన్ వేడుకలు
రక్షా బంధన్ వేడుకలు | అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలు ఆదివారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా జరుపుకున్నారు.

బంజారాహిల్స్,ఆగస్టు 22 : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలు ఆదివారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా మహిళలు, యువతులు, చిన్నారులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల నివాసాల వద్ద సందడి నెలకొంది.
తమ అభిమాననేతలకు రాఖీలు కట్టేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయాల వద్ద పండుగ వాతావారణం నెలకొంది. పలువురు మహిళా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకురాళ్లు. కార్యకర్తలు వచ్చి వారికి రాఖీలు కట్టారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
Sangam Banda canal | నెలలుగా సాగునీరు వృథా.. పట్టించుకోని ఇరిగేషన్ శాఖ
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

