ఆరు పదుల వయసులో ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ క్లాసిక్ టైటిల్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ విజయ శారదారెడ్డిని గురువారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ విజయ శారదారెడ్డి మాట్లాడుతూ వయస్సు అనేది మనసుకే తప్ప.. శరీరానికి కాదనే విషయాన్ని చాటి చెప్పేందుకే ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఏసియా ఇంటర్నేషనల్ క్లాసిక్ టైటిల్ పోటీల్లో పాల్గొని విజయం సాధించానని చెప్పారు.
-బంజారాహిల్స్