గర్భాశయంలో 3 కిలోల కణితి.. తొలగించిన హైదరాబాద్ డాక్టర్లు
గర్భాశయంలో కణితి | హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 3 కిలోల కణితిని రెనోవో ఆస్పత్రి డాక్టర్లు తొలగించారు. సదరు మహిళకు కొద్ది కాలం నుంచి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, వెన్నునొప్పి అధికమవడంతో..

హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 3 కిలోల కణితిని రెనోవో ఆస్పత్రి డాక్టర్లు తొలగించారు. సదరు మహిళకు కొద్ది కాలం నుంచి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, వెన్నునొప్పి అధికమవడంతో.. రెనోవో ఆస్పత్రిలోని గైనకాలజిస్టు డాక్టర్ రాజా శ్రీని సంప్రదించింది. దీంతో డాక్టర్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. గర్భాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో బాధిత మహిళకు డాక్టర్ రాజా శ్రీ, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కలిసి సర్జరీ నిర్వహించి గర్భాశయంలో ఉన్న కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 3 కిలోలు ఉందని వైద్యులు తెలిపారు. కణితిని పరీక్షల నిమిత్తం హిస్టోపాథాలాజికల్ ఎగ్జామినేషన్‌కు పంపించారు.
అయితే బాధిత మహిళ 15 ఏండ్ల క్రితం సర్వైకల్ క్యాన్సర్ బారిన పడిందని, దానికి శస్ర్త చికిత్స కూడా నిర్వహించినట్లు తెలిసింది. గర్భాశయాల్లో కణితులు అరుదుగా ఏర్పడుతాయని వైద్యులు పేర్కొన్నారు. సరైన సమయంలో సర్జరీ నిర్వహించకపోతే ప్రమాదం కలిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటుందని డాక్టర్ రాజా శ్రీ వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

