Telangana | కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు : దానం నాగేందర్
Danam Nagender | కేసీఆర్(KCR) ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్( Mla Danam Nagendar) అన్నారు.
బంజారాహిల్స్ (హైదరాబాద్) : కేసీఆర్(KCR) ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్( Mla Danam Nagendar) అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫిలింనగర్లోని శంకర్ విలాస్ చౌరస్తాలో ప్రారంభమయిన బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ తొమ్మిదిన్నర ఏండ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అబివృద్దిలో దేశంలోనే నెంబర్వన్గా నిలిపిన కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోకవర్గంలో బీఆర్ఎస్(BRS) భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వచ్చి హడావుడి చేసే నాయకులను నమ్మే పరిస్థితిలో ఓటర్లు లేరని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

