Home
Hyderabad
Cyberabad Police Commissioner Stephen Ravindra Has Issued Orders Banning The Flying Of Drone Cameras Para Gliders And Remote Controlled Micro Light Aircraft
ఆ 5 కిలోమీటర్లు డ్రోన్లపై నిషేధం
భద్రతా కారణాల దృష్ట్యా దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమి చుట్టూ 5కిలో మీటర్ల దూరంలో రిమోట్ కంట్రోల్‌తో వినియోగించే డ్రోన్ కెమెరాలు, పారా గ్లిడర్స్, రిమోట్ కంట్రోల్‌తో వినియోగించే మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్స్ను ఎగురవేయడంపై నిషేధం విధిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
- దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పరిధిలో ఆంక్షలు
- ఈ నెల 13 నుంచి 17 వరకు అమలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
- సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): భద్రతా కారణాల దృష్ట్యా దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమి చుట్టూ 5కిలో మీటర్ల దూరంలో రిమోట్ కంట్రోల్‌తో వినియోగించే డ్రోన్ కెమెరాలు, పారా గ్లిడర్స్, రిమోట్ కంట్రోల్‌తో వినియోగించే మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్స్ను ఎగురవేయడంపై నిషేధం విధిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు డ్రోన్లు, గ్లిడర్స్ వంటి వాటితో దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు కేంద్ర భద్రతా వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లను ఎగురవేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

