Corona positive | ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు.
ఎల్బీనగర్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. నిత్యం ప్రజల్లో మమేకమై తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నం అయ్యే సుధీర్‌రెడ్డి మంగళవారం నుండి జ్వరంతో బాధ పడుతున్నారు. పరీక్షలు చేయించగా కరోనా పాజిటీవ్‌గా తేలింది.
కరోనా తొలి దశ, రెండవ దశలోనూ కరోనా బాధితులకు సహాయం చేసేందుకు విస్త్రృతంగా కృషి చేసిన సుధీర్‌రెడ్డి గతంలోనూ కరోనా సోకింది. కరోనా నుండి కొలుకున్నా వెంటనే ప్రజల సమస్యలపైనే దృష్టి సారించి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయనకు కరోనా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

