గణేష్ పండుగ ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం
గణేష్ పండుగ | గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు అనిన ఏర్పాట్లు చేవామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు.

సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు అనిన ఏర్పాట్లు చేవామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. వచ్చే గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని శాఖల అధికారులతో పాటు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితితో కలిసి సమన్వయ సమావేశాన్ని గురువారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ గణేష్ నవరాత్రులకు చేస్తున్న ఏర్పాట్లు, బందోబస్తు విషయాలపై వివరించారు.
అధికార యంత్రాంగం, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గణేష్ నవరాత్రులు, నిమజ్జనానికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసు అధికారులు అదనపు సీపీలు శిఖాగోయెల్, డీఎస్ చౌహాన్, సుధీర్‌బాబు, జాయింట్ సీపీలు ఏఆర్ శ్రీనివాస్, ఎం.రమేష్, విశ్వప్రసాద్, డీసీపీలు గజరావు భూపాల్, గుమ్మి చక్రవర్తి, రాధకిషన్‌రావు, రక్షిత కె.మూర్తి, సన్‌ప్రీత్‌సింగ్‌తో పాటు జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, 108 సర్వీసెస్, టూరిజం, రెవెన్యూ, విద్యుత్, టీఎస్ఆర్టీసి, అగ్నిమాపక, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

