Bonalu | సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస : వీడియో
సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రొటోకాల్ గొడవకు దారి తీసింది.
Bonalu | సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రొటోకాల్ గొడవకు దారి తీసింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేయడంBonalu | పై ఆగ్రహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఓడిపోయిన వాళ్లు స్టేజిపై ఎలా ఉంటారని ప్రశ్నించగా ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని బయటకు పంపించారు.
సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస
బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రోటోకాల్ గొడవ
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేశారంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేయడంపై ఆగ్రహించి సీఎం డౌన్ డౌన్ అంటూ… pic.twitter.com/tRxaD0UrGt
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

