చీకట్లోనే బతుకమ్మ
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ పండుగ రోజు కూడా కరెంటు తీసేస్తారా అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ పండుగ రోజు కూడా కరెంటు తీసేస్తారా అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు..“ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. కరెంట్ కోతలు ఎందుకు ఉయ్యాలో, రేవంత్ పాలన ఉయ్యాలో..కరెంట్ అసలే ఉండదు ఉయ్యాలో, రేవంత్‌ను ఎన్నుకొని తప్పుచేశాం ఉయ్యాలో.. కేసీఆర్ సార్ మళ్లీ సీఎం కావాలి ఉయ్యాలో” అంటూ పాడి కాంగ్రెస్ పాలనపై తమ కోపాన్ని ప్రదర్శిస్తూనే.. బీఆర్ఎస్ పాలనపై తమ ప్రేమను చాటుకున్నారు.
– కంటోన్మెంట్, అక్టోబర్ 19
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

