అభివృద్ధి పనులు పరిశీలించిన కమిషనర్
కావూరిహిల్స్, కాకతీయ హిల్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాదాపూర్ ఉప కమిషనర్ బాలకృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాకతీయ హిల్స్ పార్క్ 1 షటిల్, పికిల్ బాల్ కోర్టులను అభివృద్ధి చేయాలని, రోడ్డు నంబర్ 6 నుంచి 11 మధ్య గల వక్ఫ్ భూమి ప్రాంతంలో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.
మాదాపూర్, ఏప్రిల్ 24: కావూరిహిల్స్, కాకతీయ హిల్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన మాదాపూర్ ఉప కమిషనర్ బాలకృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాకతీయ హిల్స్ పార్క్ 1 షటిల్, పికిల్ బాల్ కోర్టులను అభివృద్ధి చేయాలని, రోడ్డు నంబర్ 6 నుంచి 11 మధ్య గల వక్ఫ్ భూమి ప్రాంతంలో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను తక్షణమే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం కాకతీయ హిల్స్‌లో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే అవగాహన ర్యాలీలో స్థానికులతో కలిసి ఆమె పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

