చట్నీస్ హోటల్లో పేలిన ఇడ్లీ స్టీమర్
చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయాల సమీపంలో కొన్ని సంవత్సరాలుగా చట్నీస్ హోటల్‌ను నడుపుతున్నారు. హోటల్లో కస్టమర్లు కిక్కిరిసి ఉన్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
మన్సూరాబాద్, ఫిబ్రవరి 20: చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా కోర్టుల సముదాయాల సమీపంలో కొన్ని సంవత్సరాలుగా చట్నీస్ హోటల్‌ను నడుపుతున్నారు. హోటల్లో కస్టమర్లు కిక్కిరిసి ఉన్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో హోటల్లో పని చేస్తున్న చత్తీస్ఘడ్, బలోడ బజార్ జిల్లాకు చెందిన జోగేశ్వర్ (20), దయ (23), సుమిత్ (21), సునీల్ (21) గాయడినట్లు పోలీసులు తెలిపారు. స్టీమర్ పేలడంతో ముగ్గురి కాళ్లపై వేడి నీళ్లు పడటంలో తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి ఐరన్ ప్లేట్ తలకు తగలడంతో గాయపడ్డాడు. నలుగురిని వెంటనే చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ నగర్‌లోని ఆధ్యా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ జరుపుతున్నట్లు సీఐ వినోద్‌కుమార్ తెలిపారు. హైడ్రా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు తీరును పరిశీలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

