క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అమీర్పేట్ హెచ్ఓబీ చర్చి పాస్టర్ గుట్టి రిత్విక్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ‘క్రిస్మస్ ఆనందమే’ అనే పాటల సీడీని మంగళవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆయన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత స్వప్ణరాజు, స్వప్ణ సుందర్ పాల్గొన్నారు.
– బొల్లారం, డిసెంబర్ 13