ఉస్మానియా యూనివర్సిటీ: సీపీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ కంచ ఎడిటర్‌గా క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర సమాచారంతో ముద్రించిన పుస్తకాన్ని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు.
సీపీఎంబీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ 26 చాప్టర్లుగా పుస్తకాన్ని రూపొందించినట్లు చెప్పారు.