చిరు వ్యాపారాలపై మళ్లీ బుల్డోజర్లు
పాదచారులకు సురక్షితమైన పుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో టౌన్‌ప్లానింగ్ విభాగం, పోలీసు శాఖ సమన్వయంతో చేపట్టిన కార్యక్రమంలో పుట్‌పాత్‌లను ఆక్రమించిన ఆహార స్టాళ్లు, వీధి వ్యాపారాలు, తాత్కాలిక నిర్మాణాలు తదితర అనధికార ఆక్రమణలను తొలగించారు.
మణికొండ, జూన్ 27: పాదచారులకు సురక్షితమైన పుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో టౌన్‌ప్లానింగ్ విభాగం, పోలీసు శాఖ సమన్వయంతో చేపట్టిన కార్యక్రమంలో పుట్‌పాత్‌లను ఆక్రమించిన ఆహార స్టాళ్లు, వీధి వ్యాపారాలు, తాత్కాలిక నిర్మాణాలు తదితర అనధికార ఆక్రమణలను తొలగించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నార్సింగి సర్కిల్ గండిపేట ఎక్స్ రోడ్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు పుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు.
అలాగే పటాన్చెరువు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లల్లోనూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ జోన్లో మొత్తం 5 రహదారి విభాగాల్లో 10.8 కిలోమీటర్ల మేర పుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి 197 ఆక్రమణలను తొలగించారు. అలాగే కూకట్పల్లి జోన్‌లోని మూడు రహదారి విభాగాల్లో 3.16 కి.మీ మేర 105 ఆక్రమణలు, కుత్బుల్లాపూర్ జోన్లో ఏడు రహదారి విభాగాల్లో 15.53 కి.మీ మేర 204 ఆక్రమణలను తొలగించారు. మొత్తం 30.29 కిలోమీటర్ల పుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

