ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యాలి
ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్‌లోని ఎస్ఆర్ బాంకిట్హాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి జహంగీర్‌పాషా హాజరయ్యారు.
- కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కులేదు
- మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
ఉప్పల్, ఏప్రిల్ 20 : ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్‌లోని ఎస్ఆర్ బాంకిట్హాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి జహంగీర్‌పాషా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కులేదన్నారు. మల్కాజిగిరి ఓటర్లు ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి.. బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్, బీజేపీలు చేసిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, భాస్కర్ ముదిరాజ్, సుధాకర్, మేకల హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

