ఆకాశాన అదరహో.. ముగిసిన ‘వింగ్స్ ఇండియా-2022’
పౌర విమాన యాన, మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా-2022’ విమానాలు, హెలిపాడ్ల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన మొదటి రెండు రోజులు వ్యాపార లావాదేవిల కోసం కేటాయించగా, 26, 27 తేదీలలో సామాన్య ప్రజల సందర్శనకు అనుమతించారు
బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు భారీగా తరలివచ్చిన సందర్శకులు
నాలుగురోజులపాటు నగరవాసులను కనువిందు చేసిన ఏవియేషన్ షో ఆదివారం ముగిసింది. ఆఖరిరోజు సారంగ్ బృందం హెలికాఫ్టర్ల విన్యాసాలు అబ్బురపర్చాయి. శని, ఆదివారాల్లో కలిపి సుమారు 60 వేలమంది ప్రదర్శనను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు.
బేగంపేట్ మార్చి 27: పౌర విమాన యాన, మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన ‘వింగ్స్ ఇండియా-2022’ విమానాలు, హెలిపాడ్ల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన మొదటి రెండు రోజులు వ్యాపార లావాదేవిల కోసం కేటాయించగా, 26, 27 తేదీలలో సామాన్య ప్రజల సందర్శనకు అనుమతించారు. రెండు రోజుల పాటు నగర వాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వచ్చి విహంగాలను, ఎయిర్ షో విన్యాసాలను తిలకించారు. విమానయానం, వాటి పట్ల అవగాహన నిమిత్తం సందర్శకులు పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. ఆదివారం ఉదయం 12, తిరిగి సాయంత్రం 4 గంటలకు 3 హెలికాప్టర్లు ఆకాశంలో చేసిన పలు రకాల విన్యాసాలు సందర్శకులను అమితంగా ఆకుట్టుకున్నాయి. చిన్నా పెద్దలతో పాటు కుటుంబ సభ్యుల సమేతంగా సందర్శకులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి విమానాలు, హెలికాప్టర్లు వాటి విడిభాగాల ప్రదర్శనను తిలకించారు. రెండు రోజుల పాటు 60 వేల మంది సాధారణ సందర్శకులు ప్రదర్శనను సందర్శించినట్టు నిర్వాహకులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

