అర్ధరాత్రి.. క్యాబ్‌ను అడ్డగించి..
అర్ధరాత్రి క్యాబ్‌ను అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగులను దోచుకున్నారు దుండగులు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి డ్రైవర్ అనిల్ తన క్యాబ్‌లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి షాపూర్‌నగర్ నెహ్రూనగర్‌కు తీసుకెళ్తున్నాడు.
- డ్రైవర్‌ను బ్లెడుతో గాయపరిచి.. టెక్కీలను దోచుకున్న వైనం
జీడిమెట్ల, మే 30: అర్ధరాత్రి క్యాబ్‌ను అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగులను దోచుకున్నారు దుండగులు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి డ్రైవర్ అనిల్ తన క్యాబ్‌లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి షాపూర్‌నగర్ నెహ్రూనగర్‌కు తీసుకెళ్తున్నాడు.
ఈ క్రమంలో గాజులరామారంలోని నెహ్రూనగర్ ప్రధాన రహదారికి చేరుకోగానే మున్నా, రాజాసింగ్, అఖిల్‌తో పాటు మరో ముగ్గురు దుండగులు మద్యం మత్తులో క్యాబ్‌ను అడ్డగించారు. ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వారి సెల్‌ఫోన్, కొంత నగదును లాక్కున్నారు. అనిల్ మెడపై బ్లెడుతో దాడి చేసి గాయపర్చగా, అతడిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల సీఐ విజయ్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

