హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సీడీ చవాన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘గ్లోబల్ హిందూ ఫెడరేషన్’ యాప్ను త్రిదండి చిన జీయర్ స్వామి హైదరాబాద్లో శనివా రం ప్రారంభించారు.
దేవాలయాలు, సంస్థలు, వ్యక్తులను కలుపుతూ హిందూ సమాజాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతోనే యాప్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.