Dakshinamurthy | పంజాగుట్టలోని దుర్గాభవానీ ఆలయంలో ఉన్న శ్రీ దక్షిణామూర్తికి గురు పూర్ణిమ సందర్భంగా అన్నాభిషేకం నిర్వహించారు. గురు పూర్ణిమ నేపథ్యంలో భక్తులు ఉదయం నుంచి వేల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
108 కేజీల అన్నంతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఆ అన్నంతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం జరిగిన అర్చన కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి పాల్గొని పూజలు నిర్వహించారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్