అంబర్‌పేట : అంబర్‌పేట మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రావాలని కోరుతూ దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ను ఆహ్వానించారు.
సమితి ప్రతినిధులు బింది మల్లికార్జున్ గౌడ్, దోమకొండ కిషోర్, చెంగలి సుధాకర్, జలంధర్ గౌడ్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.