Home
Hyderabad
Allwyn Colony Circle Dc Chamundeshwari Imposed A Fine On A Person Who Dumped Garbage On The Road Instead Of Handing It Over To The Swachh Auto
కిలోమీటరు వెంబడించి.. ఫైన్ విధించి
స్వచ్ఛ ఆటోకు చెత్త ఇవ్వకపోగా రహదారిపై వేస్తున్న ఓ వ్యక్తిని అల్విన్ కాలనీ సర్కిల్ డీసీ చాముండేశ్వరి జరిమానా విధించారు.
మియాపూర్ , జూన్ 16 : స్వచ్ఛ ఆటోకు చెత్త ఇవ్వకపోగా రహదారిపై వేస్తున్న ఓ వ్యక్తిని అల్విన్ కాలనీ సర్కిల్ డీసీ చాముండేశ్వరి జరిమానా విధించారు. మంగళవారం ఎల్లమ్మబండ దత్తాత్రేయ నగర్లో ఉదయం మహేశ్ తన బైక్పై గృహ వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లో నింపి తీసుకెళుతుండగా అదే ప్రాంతంలో పారిశుధ్య తనిఖీలో ఉన్న డీసీ చాముండేశ్వరి ఆ వాహనాన్ని వెంబడించారు.
రహదారి పక్కనే వ్యర్థాల కవర్ను విసిరేసి వెళుతుండగా కారులో కిలో మీటరు మేర ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి రూ. 500 జరిమానా విధించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

