Home
Hyderabad
Adireddy Arjun And Ganta Keerthy From The State Became Runners Up In The Mpl National Sub Junior Chess Championship Held At New Delhi
చెస్ రన్నరప్స్ అర్జున్, కీర్తి
న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఎంపీఎల్ జాతీయ సబ్‌జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన ఆదిరెడ్డి అర్జున్, గంటా కీర్తి రన్నరప్స్గా నిలిచారు. బాలుర అండర్-15 విభాగంలో అర్జున్ అద్భుత ప్రతిభ కనబరిచాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఎంపీఎల్ జాతీయ సబ్‌జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన ఆదిరెడ్డి అర్జున్, గంటా కీర్తి రన్నరప్స్గా నిలిచారు. బాలుర అండర్-15 విభాగంలో అర్జున్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రత్యర్థి ప్లేయర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన అర్జున్ మొత్తం 11 పాయింట్లకు గాను తొమ్మిది పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు బాలికల కేటగిరీ సపర్య ఘోష్(8)తో జరిగిన తుదిపోరును డ్రా చేసుకోవడం ద్వారా కీర్తి(9) ద్వితీయ స్థానం దక్కించుకుంది. జాతీయ టోర్నీలో రజత పతకాలు సొంతం చేసుకున్న అర్జున్, కీర్తిని రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

