వాణి నివాసంలో ఏసీబీ సోదాలు
మెయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ.. పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
బండ్లగూడ, నవంబర్ 16: మెయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ.. పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ మాట్లాడుతూ వాణి స్నేహితులు, బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించామని, నాలుగు ఆస్తులను గుర్తించినట్లు చెప్పారు. మహబూబ్నగర్లో కూడా మరికొన్ని ఆస్తులు ఉన్నాయన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

