గతం..వర్తమానం..భవిష్యత్తు
విహాన్ కార్తీక్ హీరోగా ఎంజే నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కెరూబ్'. ‘గత, వర్తమాన, భవిష్యత్తు’ అని ఉపశీర్షిక. ఈ నెల 20న విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
విహాన్ కార్తీక్ హీరోగా ఎంజే నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కెరూబ్’. ‘గత, వర్తమాన, భవిష్యత్తు’ అని ఉపశీర్షిక. ఈ నెల 20న విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని, విజువల్స్ ఆకట్టుకునేలా ఉంటాయని దర్శకుడు తెలిపారు. గతంలో ఓ సినిమాలో విలన్ పాత్రలో నటించానని, హీరోగా తనకిది తొలిచిత్రమని, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో తీశారని హీరో విహాన్ కార్తీక్ చెప్పారు. దివ్య విశ్వకర్మ, కల్పలత, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్యరాధాకృష్ణ, రచన-దర్శకత్వం: ఎంజే నాయుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

