బతికి బయటపడ్డాం
నవంబర్ 15 అర్ధరాత్రి బిగ్‌బీ అమితాబ్ తన ఎక్స్‌లో ‘బతికి బయటపడ్డాం’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ పోస్ట్ చూసి ఉలిక్కిపడ్డారు. అయితే.. అమితాబ్ ఎక్స్‌లో చేసిన ఈ వ్యాఖ్య వెనుక కారణం ఆయన వెల్లడించలేదు.
నవంబర్ 15 అర్ధరాత్రి బిగ్‌బీ అమితాబ్ తన ఎక్స్‌లో ‘బతికి బయటపడ్డాం’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ పోస్ట్ చూసి ఉలిక్కిపడ్డారు. అయితే.. అమితాబ్ ఎక్స్‌లో చేసిన ఈ వ్యాఖ్య వెనుక కారణం ఆయన వెల్లడించలేదు. అదే సమయంలో అమితాబ్‌పై దాడికి కుట్ర జరినట్టు ఓ వార్త బయటకు రావడంతో అమితాబ్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గత నెల రోజుల్లో మూడు పర్యాయాలు అమితాబ్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ముంబై పోలీసలు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుంటే.. ముంబయ్‌లోని బిగ్‌బీ నివాసమైన ‘జల్సా’ పరిసరాల్లో కాల్పులు జరిపేందుకు అండర్‌వరల్డ్ డాన్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కుట్ర పన్నినట్లు ముంబై పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు అనుమానిత షూటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

