15 రోజులుగా నీళ్లు బంద్..
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జలమండలి అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానికులు తమ సమస్యను బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం బస్తీని సందర్శించిన గోవర్ధన్‌రెడ్డికి స్థానిక మహిళలు తమ నీటి గోసను ఏకరువు పెట్టారు.
ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జలమండలి అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానికులు తమ సమస్యను బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం బస్తీని సందర్శించిన గోవర్ధన్‌రెడ్డికి స్థానిక మహిళలు తమ నీటి గోసను ఏకరువు పెట్టారు. 15 రోజులుగా నల్లా నీరు రావడం లేదని, వచ్చే నీరు సైతం కలుషితంగా ఉంటున్నదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా మంచినీటి కోసం దాహార్తితో ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడటం సహించబోమని, త్వరగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంజన్‌కుమార్, రమేశ్, ఆంజనేయులురెడ్డి, బాలుయాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

