హైదరాబాద్ : మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ వెహికిల్స్ గోడౌన్లో(Electric Vehicles Godown) మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి న్న్ని అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
Dhanush | తండ్రి దర్శకత్వంలో కొడుకు ఎంట్రీ.. ధనుష్ వారసుడిగా యాత్ర హీరోగా గ్రాండ్ లాంచ్?
Sourav Ganguly: తన పేరుతో ఉన్న ఎఫ్బీ పేజీపై సౌరవ్ గంగూలీ ఫిర్యాదు
Odisha | నేషనల్ హైవేపై రెండు ట్రక్కులు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం