Misbehave | యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. ఇద్దరు పోకిరీలపై కేసు నమోదు
Misbehave | రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతి(Young woman) పట్ల ఇద్దరు ఆకతాయిలు(Eve teasers) అసభ్యకరంగా(Misbehave) ప్రవర్తించిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
వెంగళరావునగర్, జూన్ 30 : రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతి(Young woman) పట్ల ఇద్దరు ఆకతాయిలు(Eve teasers) అసభ్యకరంగా(Misbehave) ప్రవర్తించిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..మధురానగర్లోని లేడీస్ హాస్టల్లో నివాసం ఉండే ఓ యువతి తన స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో టీ తాగేందుకు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లారు.
యువతితో కలిసి టీ తాగిన తర్వాత నడుచుకుంటూ వస్తుండగా..మధురానగర్(Maduranagar) ఇండోర్ స్టేడియం వద్దకు వచ్చేసరికి ఇద్దరు ఆకతాయిలు బైక్ పై వచ్చారు. యువతిని తాకరాని చోట్ల తాకి పైశా చికానందం పొందారు.పట్టుకునేందుకు ప్రయత్నిం చేలోపు బైక్ పై వేగంతో ఆ ఇద్దరు ఈవ్ టీజర్లు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

