సిటీబ్యూరో, జూన్ 25(నమస్తేతెలంగాణ) : ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో ఆదివారం పలుమార్గాల్లో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 18, ఫలక్నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి 2 సర్వీసులు రద్దయ్యాయి.