స్థిరమైన ఆదాయం ఉంటుంది. సమస్యలను పరిష్కరించడంలో ఆప్తులకు సాయపడతారు. సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. రాబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నగలు, దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పనులలో ఉత్సాహాన్ని చూపుతారు. అధికారుల ఆదరణ పొందుతారు. విందులకు హాజరవుతారు. ధార్మికమైన పనులు చేస్తారు. రాజకీయ, కోర్టు పనులలో అనుకూల తీర్పు వస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. స్నేహితుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇతరులు మీ ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు.
స్నేహితులు, ఆత్మీయులతో సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారులకు అనుకూలమైన వారం. వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. ఆర్థిక విషయాల్లో చిక్కులు నిదానంగా తొలగిపోతాయి. తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు మంచి సమయం. మంచి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు, చర్చలకు దూరంగా ఉంటారు. స్నేహానికి కట్టుబడి ఉంటారు. భూమి, వాహనం కొంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పిల్లలకు అవసరమైన వస్తువులు, దుస్తులు కొంటారు. అధికారుల ఆదరణ పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచి అవకాశాలు వస్తాయి. అలంకార వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. అధిక శ్రమతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారుల మెప్పు లభిస్తుంది. ప్రారంభించిన పనులు ఆర్థిక కారణాల వల్ల ఆలస్యంగా పూర్తవుతాయి. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములతో గతంలో ఏర్పడిన అభిప్రాయభేదాలు దూరమవుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు పనులలో అనుకూల తీర్పులు ఉంటాయి. నలుగురికీ సాయం చేస్తారు. మిత్రుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. రావలసిన డబ్బు చేతికి అందడంలో జాప్యం అయినప్పటికీ, సకాలంలో పనులు పూర్తవుతాయి. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
కొత్త ఉద్యోగంలో చేరుతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. వారాంతంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇంట్లో కలహ వాతావరణం ఏర్పడవచ్చు. మాట జారకుండా జాగ్రత్త వహించండి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. వాహనాల మరమ్మతులు ముందుకు రావచ్చు. ఆస్తి తగాదాలు కొనసాగుతాయి. భూ క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో విందులకు హాజరవుతారు. విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పరిచయమైన వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోండి.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సూచనలను పాటిస్తారు. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలతో
కార్య సాఫల్యం ఉంది. వ్యాపారులకు అనుకూల సమయం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది.
కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రయాణాల వల్ల అలసట, ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అనుకున్న పనులు ఆత్మీయులతో నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తులతో కార్య సాఫల్యం ఉంటుంది. వ్యాపారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రాబడి పెరిగే మార్గాలపై దృష్టి సారిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు తలపెడతారు. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కొత్త వ్యాపారం చేపట్టే ఆలోచన చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా నెరవేరుతాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు పనిచేసే చోట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహనాల కొనుగోలులో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయ మార్గాలపై శ్రద్ధ చూపుతారు. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు సంతృప్తికరంగా ఉంటారు. కళాకారుల ఆదాయం పెరుగుతుంది.
పెద్దలను కలుసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. పనులను పూర్తిచేయడంపై మనసు నిలుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. పెద్దల సలహాలతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. విందులకు హాజరవుతారు. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. దైవానుగ్రహం లభిస్తుంది.
ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. కుటుంబ పెద్దల సాయం లభిస్తుంది. ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఇంటి మరమ్మతులు చేపడతారు. ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. నలుగురితో స్నేహంగా ఉంటారు. పనులు పూర్తి చేయడానికి అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారివల్ల పనులు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. బాధ్యతతో మెలగడం అవసరం. రాజకీయ, ప్రభుత్వ పనులలో కాలయాపన జరుగుతుంది. గతంలో చేసిన తప్పులను సరిచేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. హోదా పెరుగుతుంది. ఆత్మీయుల సాయంతో పనులు పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆభరణాలు కొంటారు. రాజకీయ పనులలో కార్యసాఫల్యం ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. భూ, వాహన క్రయ విక్రయాలలో అప్రమత్తత అవసరం.