రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బంధువర్గంతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు ముందుకువస్తాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు.
పనిభారం పెరుగుతుంది. పట్టుదలతో విజయం సాధిస్తారు. ఆత్మీయులతో విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక సమస్యలను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఊహించని ఖర్చులు ముందుకువస్తాయి. రాబడి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులు ఆటంకాలను అధిగమించి మంచి ఫలితాలు సాధిస్తారు. కోర్టు, ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కళాకారులకు మంచి సమయం.
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సమాజంలో మంచిస్థితిలో ఉన్నవారితో స్నేహం ఏర్పడుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పాత బాకీలు కొంత ఆలస్యంగా వసూలు అవుతాయి.
మెరుగైన ఫలితాలు ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అయితే, ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభించడానికి అంత అనుకూలమైన వారం కాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్తారు.
వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. పనిభారం పెరిగినా అందుకు తగ్గ గుర్తింపూ లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించి సత్ఫలితాలను పొందుతారు.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత వ్యక్తిత్వం కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంతో అనుబంధం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల విమర్శలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించండి. దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి మూలంగా ఆదాయం పొందుతారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
పనులు నెరవేరుతాయి. బంధువుల సహకారం పొందుతారు. ప్రయాణాల వల్ల లబ్ధి కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. పాతబాకీలు పాక్షికంగా వసూలు అవుతాయి. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం ఏర్పడవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు అనుకూలమైన వారం. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన ఒప్పందాల విషయంలో వేగం పనికిరాదు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి.
ఉద్యోగంలో బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగులతో, పై అధికారులతో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మంచివ్యక్తుల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల సూచన మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆస్తి తగాదాలు కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ఉద్యోగులకు సానుకూల వాతావరణం. అధికారులు, సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. బరువుబాధ్యతలు పెరిగినా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థ, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.
రావలసిన డబ్బు పాక్షికంగా అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనలను సకాలంలో ఆచరణలో పెడతారు. సంతృప్తిగా ఉంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
వ్యవసాయదారులు అధిక దిగుబడి సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పిల్లల
విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.