ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. భాగస్వాముల సహకారం లభిస్తుంది. నిర్మాణ పనులు చేపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు కలిసి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తుల ద్వారా రాబడి పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో కార్యసాఫల్యం ఉంది.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూలం. పోటీ పరీక్షలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. భూమి కొనుగోలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. ఉద్యోగులకు స్థానచలన సూచన. వ్యాపారులకు మంచి సమయం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు.
ప్రారంభించిన పనులు సకాలంలో లాభదాయకంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఏకాగ్రతతో పనులు చేయడం అవసరం. ఈ వారం అదృష్టం కలిసి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. కార్య నిర్వహణపై శ్రద్ధ చూపడం అవసరం. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం సంతృప్తికరంగా, లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉంది. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూలమైన వారం. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చులు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగులు తోటివారితో సత్సంబంధాలు కొనసాగిస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల సలహాలు పాటించి సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. వ్యాపారవేత్తలు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందులు, శుభకార్యాలకు హాజరవుతారు. అనవసరమైన ఆలోచనలను కట్టిపెట్టండి. స్వశక్తిని నమ్ముకొని ముందడుగు వేయండి.
ఆదాయం స్థిరంగా ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అందరితో చర్చించి ప్రణాళికలు అమలుపరుస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వాహనాల మూలంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అన్ని పనుల్లో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. రాజకీయంగా సమయం కలిసివస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అనుకూల సమయం. వివాదాలకు దూరంగా ఉంటారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. రాబడి మార్గాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ, తగిన ఆదాయం ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
విద్యార్థులకు కలిసివస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో అందరిసహకారాన్ని పొందుతారు. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పరిష్కరించుకోవడం అవసరం. వ్యాపారులకు మంచి సమయం. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.