తలపెట్టిన కార్యాలు అనుకూలంగా పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. బంధువులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో అజాగ్రత్త పనికిరాదు. రాబడి మార్గాలపై దృష్టిసారిస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురికీ సాయపడతారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఈ వారం కుజుడు యోగిస్తాడు. ఆర్థికవృద్ధి ఉంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ఆత్మీయులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లాభాలు అందుకుంటారు. ప్రారంభించిన పనుల్లో మొదట్లో జాప్యం జరిగినా, సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నూతన ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ పనుల్లో కదలిక వస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. ఆరోగ్యంగా ఉంటారు.
అందరి సహకారం లభిస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు స్థానచలన సూచన. సహోద్యోగుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అనుభవజ్ఞుల సూచనలతో పనులు చేపడతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆహార నియమాలపై దృష్టిసారిస్తారు.
రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. పట్టుదలతో పనులు చేస్తారు. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రావలసిన డబ్బు పాక్షికంగా అందుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. శుభకార్య ప్రయత్నాలలో సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి.
పెట్టుబడులకు అనుకూల సమయం. ప్రతిఫలాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రాబడి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో అదృష్టం కలిసివస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది. గృహ నిర్మాణం చేపడతారు. భూమి కొనుగోలుకు అనుకూల సమయం. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు.
అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు యత్నిస్తారు. ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం అందుతుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను సాధిస్తారు. పాత బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సమయానికి డబ్బు అందుతుంది. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కళాకారులను అదృష్టం వరిస్తుంది.
సంతృప్తిగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసాఫల్యం ఉంది. అదృష్టం కలిసివస్తుంది. ఆత్మీయులతో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా వేసుకోవడం మంచిది.
సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. సంతోషంతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం కావచ్చు. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. భూమి కొనుగోలు ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. తలపెట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా ఈ వారం సర్దుబాట్లు అవసరమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. కోర్టు పనుల్లో జాప్యం జరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారుల ఆదరణ పొందుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన పనులు చేపట్టడంలో ఆర్థికంగా కొన్ని సర్దుబాట్లు అవసరమవుతాయి. సాహితీవేత్తలు సత్కారాలు పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదల అవసరం. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. భూ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి.
మొండి బకాయిలు వసూలు అవుతాయి. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల
ఫలితాలు ఉంటాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూ లావాదేవీల్లో లాభాలు వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. పిల్లల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వస్తువులు
కొనుగోలు చేస్తారు.