అల్జీమర్స్‌కు యోగ చికిత్స
యోగా, ప్రాణాయామం అల్జీమర్స్ ముప్పును అరికట్టడంలోసాయపడతాయని తేలింది. భారత్‌లో 65-70 ఏండ్ల వయసు వారిలో.. 5 నుంచి 6 శాతం మందిలో తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
యోగా, ప్రాణాయామం అల్జీమర్స్ ముప్పును అరికట్టడంలోసాయపడతాయని తేలింది. భారత్‌లో 65-70 ఏండ్ల వయసు వారిలో.. 5 నుంచి 6 శాతం మందిలో తీవ్ర మతిమరుపు వ్యాధి అయిన అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మన దేశంలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2030 నాటికి 76 లక్షలకు చేరనుంది. అల్జీమర్స్‌ను యోగా ద్వారా నియంత్రించే వీలుందని నిపుణులు చెబుతున్నారు.
‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నది. ధ్యానం, యోగా, ప్రాణాయామాలతో అల్జీమర్స్ రోగుల్లో జ్ఞాపకశక్తి పెరిగినట్లు వెల్లడైంది. వృక్షాసనం, పశ్చిమోత్థాసనం, వజ్రాసనం, ఉజ్జయి ప్రాణాయామాలు ఆ ప్రయత్నంలో ఉపకరిస్తాయని కూడా పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

