లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ సరిగ్గా పని చేయాలి. ఎంతో ప్రాముఖ్యమైన లివర్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలంటి లివర్ దెబ్బతింటున్నట్టు ఎలా గుర్తించాలి..చెడిపోయిన లివర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది.. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎవరికి అవసరం లాంటి అనేక విషయాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో చూడండి.