Bedwetting | రాత్రిళ్లు పిల్లలు పక్క తడుపుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
Bedwetting | పిల్లలు పక్క తడిపే అలవాటుని మెడికల్ టర్మినాలజీలో నాక్టర్నల్ ఎన్యురెసిస్ ( nocturnal enuresis ) అంటారు. ఈ సమస్య ఓ వయసు వచ్చే వరకూ ఉంటుంది. కొందరు పిల్లలు 6, 7 సంవత్సరాలు వచ్చాక కూడా ఈ అలవాటు మానుకోరు.
Bedwetting | పిల్లలు పక్క తడిపే అలవాటుని మెడికల్ టర్మినాలజీలో నాక్టర్నల్ ఎన్యురెసిస్ ( nocturnal enuresis ) అంటారు. ఈ సమస్య పిల్లలకు ఓ వయసు వచ్చే వరకూ ఉంటుంది. అయితే కొందరు పిల్లలు 6, 7 సంవత్సరాలు వచ్చాక కూడా ఈ అలవాటు మానుకోరు. ఇదే కొనసాగితే ఆందోళన తప్పదంటున్నారు నిపుణులు.
♠ పడుకునే గది ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం. పాలు, నీళ్లు లాంటి ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, పడుకునే ముందు ఏదైనా తాగడం వంటి వాటివల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.
♠ బిడ్డ మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉందా అనేది నిర్ధారించుకోవాలి. ఈ సమస్యలు ఉంటే పిల్లలు మూత్రాన్ని నియంత్రించలేరు.
♠ బిడ్డ ఆహారంలో అధికంగా కెఫిన్, డైయూరిటక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ఒక్కోసారి బద్దకం కూడా కారణం కావొచ్చు.
♠ పిల్లలు రాత్రిపూట ఎక్కువసార్లు పక్క తడిపితే మధుమేహం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలుగా గుర్తించాలి. ఇలాంటి వారిని పిల్లల వైద్యుడికి చూపించాలి. పిల్లలకు వాల్నట్స్, కిస్మిస్ తినడం అలవాటు చేస్తే సమస్య కొంతవరకు తగ్గుతుంది.
♠ పిల్లలకు పూటకో అరటిపండు తినిపించాలి. ఇది జీర్ణవ్యవస్థకు తోడ్పడుతూ, మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది. రాత్రిపూట తింటే దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అరటిపండు తినిపించడం మంచిది.
♠ దాల్చిన చెక్కను పొడిచేసి దాన్ని కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి ఇస్తే పక్క తడిపే అలవాటుని నివారించవచ్చు.
♠ రాత్రి వేళల్లో పిల్లలు స్వీట్లు, చాక్లెట్లు వంటివి తినకుండా చూడాలి.
Read More :
“మీ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఈ ముప్పు నుంచి వెంటనే జాగ్రత్త పడండి”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

