New Study | గంజాయి వాడకంతో గుండె పోటు, స్ట్రోక్ ముప్పు
New Study : గంజాయి తాగడం, తినడం, పీల్చడం ఇలా ఏ రూపంలోనైనా దాన్ని తీసుకుంటే గుండె పోటు, స్ట్రోక్ ముప్పు అధికమని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
New Study : గంజాయి తాగడం, తినడం, పీల్చడం ఇలా ఏ రూపంలోనైనా దాన్ని తీసుకుంటే గుండె పోటు, స్ట్రోక్ ముప్పు అధికమని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. 4,30,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో గంజాయి వాడకాన్ని నిషేధించినా వాషింగ్టన్ డీసీతో పాటు 24 రాష్ట్రాల్లో దీని వాడకం చట్టబద్ధం కావడం గమనార్హం.
ఇక గంజాయి వాడటకం గత కొన్నేండ్లుగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్‌లో గంజాయి, చరస్, హాషిష్ వంటి మత్తు పదార్ధాల వాడకాన్ని నిషేధించారు. గంజాయి వాడకంతో ముఖ్యంగా కార్డియోవాస్కులర్ వ్యాధి ముప్పు అధికమవుతుందని అధ్యయన రచయిత, బోస్టన్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో డేటా అనలిస్ట్ అబ్రా జెఫర్స్ పేర్కొన్నారు.
గంజాయి వాడకంతో హృద్రోగ సమస్యల ముప్పు పెరుగుతున్న విషయాన్ని అర్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. 2016 నుండి 2020 వరకు సర్వే డేటాను ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. గంజాయి వినియోగం గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్‌తో సంబంధంపై ఈ అధ్యయనం దృష్టి సారించింది.
Read More :
India Advisory | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారతీయులకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

