గోళ్లు కొరుకుతున్నారా? ఈ అలవాటు మానకపోతే ఎంత ప్రమాదమో తెలుసా !!
Nail Biting | గోళ్లు కొరకడం చాలామందికి అలవాటు. బాల్యంలో మొదలైన ఈ అలవాటు కొందరిని పెద్దయ్యాక కూడా మానేయలేకపోతుంటారు. ఆందోళనగా ఉన్నప్పుడు.. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే గోళ్లను కొరికేస్తుంటారు. అయితే ఇది అంత మంచి పద్ధతి కాదని అంటున్నారు వైద్య నిపుణులు. తరచూ గోళ్లు కొరకడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..

» మానసిక ఆందోళనకు గురవుతూ ఉండేవాళ్లే ఎక్కువగా గోళ్లు కొరుకుతుంటారు. ఈ అలవాటు ఏండ్ల తరబడి కొనసాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.
» గోర్లను కొరకడం ద్వారా వాటిలోని బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుంది. దీంతో స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దంత సమస్యలూ వస్తాయని డెంటిస్టులు చెబుతుంటారు.
» గోళ్లు కొరకడానికి క్యాల్షియం లోపమూ ఓ కారణమే. కాబట్టి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. గోళ్లకు నీమ్ పేస్ట్ లేక బ్లాక్ పెప్పర్‌ను అప్లె చేయాలి
» ఒత్తిడితో ఉన్నా గోళ్లు కొరుకుతుంటారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి. రిస్ట్‌బ్యాండ్ ధరించి తరచూ గుర్తు చేసుకున్నా సరి.
» సమయానికి గోళ్లు కట్ చేసుకోవాలి. దీనివల్ల గోళ్లు కొరికే అలవాటు కొంత తగ్గుతుంది. తరచుగా మెనిక్యూర్ చేయించుకోవాలి. అందంగా ఉన్న గోళ్లను చూస్తే కొరకాలనిపించదు.
Read More :
రోజూ బీరు తాగితే మెదడుకు ముప్పు : తాజా అధ్యయనం”
“Health Tips | ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్ ఇదే!
సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించండి..!!”
పల్లీలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- Nail bite
- nails
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

