చలికాలం వెళ్లిపోయింది. మార్చిలోకి వచ్చేశాం. ఒక్కసారిగా చలి ఆగిపోయి ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఇంకొన్ని రోజులు పోతే ఎండలు మండిపోతాయ్. అయితే, సడెన్గా సీజన్ మారడంవల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాగా వస్తుంటాయి. ఇది జ్వరానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్లో కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.