Lactose Intolerant | పాలు, పాల పదార్ధాలు సరిపడని వారికి ప్రత్యామ్నాయాలివే..!
Lactose Intolerant : మన శరీరం ఆరోగ్యంగా ఉండి అన్ని పనులూ సవ్యంగా చేసుకోవాలంటే ధృడమైన ఎముకలు, కండరాలు అవసరం. కీలక అవయవాలకు రక్షణ కవచంగా శరీరానికి సపోర్ట్, స్ట్రక్చర్‌ను అందించే ఎముకలను జాగ్రత్తగా చూసుకోవాలి.
Lactose Intolerant : మన శరీరం ఆరోగ్యంగా ఉండి అన్ని పనులూ సవ్యంగా చేసుకోవాలంటే ధృడమైన ఎముకలు, కండరాలు అవసరం. కీలక అవయవాలకు రక్షణ కవచంగా శరీరానికి సపోర్ట్, స్ట్రక్చర్‌ను అందించే ఎముకలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎముకలు పటిష్టంగా ఉండేందుకు అవసరమైన క్యాల్షియం అధికంగా ఉండే ఆవు పాలు, డైరీ ఉత్పత్తులు అధికంగా తీసుకోవాలి.
అయితే ల్యాక్టోజ్ సరిపడని వారు పాలు, పాల పదార్ధాలు తీసుకుంటే ఇబ్బంది ఎదుర్కొనే క్రమంలో డైరీయేతర ఆహార పదార్ధాలను వారు ఎంచుకోవాలి. డైరీ ప్రోడక్ట్స్‌కు పలు ప్రత్నామ్నాయాలున్నాయని వాటి నుంచి మన శరీరానికి అవసరమైన క్యాల్షియంను సమృద్ధిగా పొందవచ్చని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ చెబుతున్నారు. ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో ఇందుకు తగిన ప్రత్యామ్నాయాలను అంజలి వివరించారు.
క్యారెట్లతో పాలకూర (50 గ్రాములు) కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని రోజూ ఒక గ్లాస్ తీసుకుంటే 300ఎంజీ క్యాల్షియం శరీరానికి లభిస్తుంది. రాజ్మా, కాబూలి శనగలు వంటి తృణ ధాన్యాల్లో ప్రతి 100 గ్రాముల్లో 200 ఎంజీ క్యాల్షియం ఉంటుందని ఆమె తెలిపారు. ఇంకా నువ్వులు, తోఫు, బ్రకోలి, ఆకుకూరల్లో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.
Read More :
తమ్మినేని హెల్త్‌బులెటిన్ విడుదల.. రానున్న రెండు రోజులు కీలకమన్న వైద్యులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

