Apps:
Follow us on:

Ghee Health Benefits | నెయ్యి తింటే బ‌రువు పెరుగుతారా? త‌గ్గుతారా?

1/7నెయ్యి తింటే బ‌రువు పెరుగుతార‌నేది అపోహ మాత్రమే.  నిజానికి రోజూ నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు ఉన్నవారు బ‌రువు త‌గ్గుతారు. అయితే రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యిని మాత్రమే తీసుకోవాలి.
2/7నెయ్యిలోని కొవ్వు ప‌దార్థాలు మ‌న‌కు మేలు చేస్తాయి. జీర్ణక్రియ మెరుగుప‌డుతుంది.
3/7నెయ్యిని రోజూ తీసుకుంటే అల్సర్‌‌, జీర్ణ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మం ద‌క్కుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉద‌యం ప‌రిగ‌డుపున నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రమ‌వుతుంది. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య ఉండ‌దు.
4/7ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరిగడుపున నెయ్యి తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
5/7నెయ్యి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
6/7నెయ్యిలో ఉండే కన్జుగేటెడ్ లినోలిక్ యాసిడ్.. కేన్సర్, మధుమేహం రాకుండా కాపాడుతుంది.
7/7కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ నెయ్యి పనిచేస్తుంది. హృదయం పనితీరును మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది కూడా.