30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే సమస్యలొస్తాయా?
నా వయసు 29 ఏండ్లు. ప్రస్తుతం మరో రెండేండ్లలో పెండ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. నా స్నేహితులు మాత్రం 30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే సెక్స్ పరమైన సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా?
మేడమ్! నా వయసు 29 ఏండ్లు. ప్రస్తుతం గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నా. మరో రెండేండ్లలో పెండ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. నా స్నేహితులు మాత్రం 30 ఏండ్లు దాటిన తర్వాత పెండ్లి చేసుకుంటే సెక్స్ పరమైన సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా?- ఓ సోదరుడు

30 ఏండ్లు దాటిన తర్వాత పెండ్లి చేసుకుంటే సెక్స్ సమస్యలు రావు. కాకపోతే మరీ తక్కువ వయసున్న అమ్మాయిని చేసుకోవద్దు. 32 సంవత్సరాల అబ్బాయి, 28 నుంచి 29 ఏండ్ల మధ్య వయసున్న అమ్మాయిని చేసుకోవచ్చు. వయసులో పది, పన్నెండేండ్ల వ్యత్యాసం ఉన్న అమ్మాయిని చేసుకుంటే.. దాంపత్యంలో సమస్యలు, భావోద్వేగాల్లో చికాకులు వస్తాయి. నీ వయసుకు తగ్గ సంబంధం చేసుకోవచ్చు. అలాగే అమ్మాయి వయసు నీకన్నా ఐదేండ్లు ఎక్కువగా ఉన్నా చేసుకోవచ్చు ఏమీ కాదు.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్,
హస్తినాపురం, హైదరాబాద్.
ఈ మెయిల్: bharathid506@gmail.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
లావైపోయాను.. కాపురానికి పనికిరానా?
ఎంత పనిచేసినా అలసట రావొద్దంటే వీటిని తినండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

