Late Marriage | అప్పుడే నాకు పెండ్లా..?! 30వ వసంతంలో అడుగుపెట్టిన అమ్మాయో, అబ్బాయో ఈ ప్రశ్న వేస్తే ఎలా ఉంటుంది..? పెండ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం, ఎప్పుడు చేసుకోవాలన్నది వ్యక్తిగత విషయం. పెండ్లి ఒక సామాజిక కట్టుబాటు
నా వయసు 29 ఏండ్లు. ప్రస్తుతం మరో రెండేండ్లలో పెండ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. నా స్నేహితులు మాత్రం 30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే సెక్స్ పరమైన సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా?