Toothache: పంటినొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే చక్కని పరిష్కారం!!
పంటి నొప్పి అనేది అత్యంత బాధాకరంగా ఉంటుంది. చిగుళ్లు లేదా పంటిలో సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. చికిత్స చేయడం వల్ల ఈ నొప్పి తిరిగిరాకుండా ఉంటుంది. నొప్పి అధికంగా ఉంటే కచ్చితంగా దంత వైద్యుడిని సంప్రదించాల్సిందే. కొంచెం తక్కువగా ఉంటే మాత్రం ఇంట్లోనే నయం చేసుకోవచ్చు.
పంటి నొప్పి అనేది అత్యంత బాధాకరంగా ఉంటుంది. చిగుళ్లు లేదా పంటిలో సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. చికిత్స చేయడం వల్ల ఈ నొప్పి తిరిగిరాకుండా ఉంటుంది. నొప్పి అధికంగా ఉంటే కచ్చితంగా దంత వైద్యుడిని సంప్రదించాల్సిందే. కొంచెం తక్కువగా ఉంటే మాత్రం ఇంట్లోనే నయం చేసుకోవచ్చు.
వివిధ పంటి సమస్యలకు అనేక ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ నొప్పిని తగ్గించుకునేందుకు ఐస్ ప్యాక్‌ను వాడుతారు. వీటితోపాటు సాధారణ పంటినొప్పిని తగ్గించే అనేక చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం.
1. ఉప్పునీటితో పుకిలించాలి..
పంటినొప్పిని తగ్గించడంలో ఉప్పునీళ్లు సహాయపడుతాయి. అందుకే పంటినొప్పి రాగానే ఉప్పునీళ్లతో పుకిలించాలి. సాల్ట్వాటర్ను నోట్లో పోసుకుని గార్గిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల పంటినొప్పి తగ్గడంతోపాటు పంటిసంధుల్లో ఇరుక్కున్న ఆహార వ్యర్థాలను బటయకు పంపిస్తుంది.
2. ఐస్ ప్యాక్ ఉపయోగించాలి..
పంటినొప్పి ఉన్నచోట ఐస్‌ప్యాక్‌ను ఉపయోగించాలి. దీనివల్ల రక్తనాళాలు సంకోచించి నొప్పి తగ్గుతుంది. అలాగే, రాబోయే నొప్పిని కూడా ఇది నివారిస్తుంది.
3. వెల్లుల్లి పేస్ట్‌తో నొప్పిదూరం..
పంటినొప్పి సమస్యకు వెల్లుల్లి చక్కని పరిష్కారం. నొప్పి ఉన్నచోట వెల్లుల్లి పేస్ట్‌ను అప్లై చేయాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి బ్యాక్టీరియాను చంపి, నొప్పిని తగ్గిస్తాయి.
4. లవంగం నూనె..
పంటినొప్పిని తగ్గించేందుకు లవంగం నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. నొప్పి ఉన్నచోట లవంగం నూనెను అప్లై చేయాలి. వెంటనే నొప్పి, వాపు తగ్గుతుంది. లవంగం నూనె నొప్పి ఉన్నచోట తిమ్మిరిని కలుగజేసి, ఉపశమనం కల్పిస్తుంది.
5. హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలి..
మార్కెట్లో అనేక మౌత్‌వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియను చంపేందుకు సహాయపడుతుంది. తద్వారా నొప్పిని తగ్గిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Gum
- home remedies
- tooth
- Toothaches
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

