Health Tips | తమలపాకు : ఆరోగ్య ప్రయోజనాలకు అగ్ర తాంబూలం
భారత సంస్కృతిలో తమలపాకులు, తాంబూలానికి (పాన్) ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐదువందల ఏండ్ల నుంచి తాంబూలం మన సంస్కృతిలో భాగంగా ఉందని.. తాంబూలం, తమలపాకుల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరుతాయని (Health Tips) ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : భారత సంస్కృతిలో తమలపాకులు, తాంబూలానికి (పాన్) ఎంతో ప్రాధాన్యత ఉంది. ఐదువందల ఏండ్ల నుంచి తాంబూలం మన సంస్కృతిలో భాగంగా ఉందని.. తాంబూలం, తమలపాకుల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరుతాయని (Health Tips) ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. తమలపాకుల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయన్నది నిపుణుల మాట.
తమలపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలుండగా పలు వ్యాధులు, డిజార్డర్లకు వీటిని చికిత్సలో ఉపయోగిస్తుంటారు. తక్కువ కొవ్వు, క్యాలరీలను కలిగిఉండే తమలపాకుల్లో నీటి శాతం మెరుగ్గా ఉండటం వల్ల వేసవిలో ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయని చెబుతున్నారు. తమలపాకులతో చేసే పాన్లో కొబ్బరి, రాక్షుగర్, గుల్ఖండ్ వంటి పదార్ధాలు వాడటం వల్ల వేసవి ఎండ తాపాన్ని సమర్ధంగా ఎదుర్కోవచ్చు.
మండే ఎండలతో కొందరికి ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. తమలపాకులను తీసుకోవడం ద్వారా ఎండ వేడిమిని ఎదుర్కొటూ వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. ముక్కు నుంచి రక్తం కారే సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులతో చర్మ సంబంధ సమస్యలనూ నివారించవచ్చు. తమలపాకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
కూలింగ్ ఏజెంట్
నీటి శాతం అధికం
ముక్కు నుంచి రక్తం కారే సమస్యకు చెక్
చర్మ సమస్యల నివారణ
విటమిన్ సీ
నొప్పి నివారణ
జీర్ణక్రియ మెరుగుదల
నోటి పరిశుభ్రత
క్యాన్సర్తో పోరు
బరువు తగ్గుదల
Read More
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

