Health Tips | వీటితో మెగ్నీషియం లోపించే ముప్పు..!
శరీరం ఆరోగ్యంగా ఉంటూ సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే మెగ్నీషియం (Health Tips) అవసరం. జీవక్రియల వేగానికి కూడా ఈ అత్యవసర పోషకం కీలకంగా పనిచేస్తుంది.
న్యూఢిల్లీ : శరీరం ఆరోగ్యంగా ఉంటూ సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే మెగ్నీషియం (Health Tips) అవసరం. జీవక్రియల వేగానికి కూడా ఈ అత్యవసర పోషకం కీలకంగా పనిచేస్తుంది. మెగ్నీషియం లోపిస్తే కండరాల బలహీనత, అలసట, నిస్సత్తువ, ఆకలి మందగించడం, హార్ట్ బీట్‌లో తేడాల వంటి లక్షణాలు వెంటాడతాయి. అయితే మెగ్నీషియం లోపానికి ఎన్నో కారణాలు దారితీస్తాయి.
మద్యం తీసుకునే వారిలోనూ మెగ్నీషియం లోపిస్తుంది. అధికంగా మద్యం సేవించడంతో శరీరం మెగ్నీషియంను గ్రహించి, నిల్వ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో మెగ్నీషియం గ్రహించే సామర్ధ్యాన్ని మద్యం దెబ్బతీయడంతో పాటు ఇతర అనారోగ్యాలకూ మద్యపానం దారితీస్తుంది. దీర్ఘకాలంగా డయేరియా వెంటాడిన మెగ్నీషియం తగ్గుతుంది.
డయేరియాకు మూల కారణాన్ని గుర్తించి చికిత్స అందించడంతో పాటు కోల్పోయిన మెగ్నీషియంను సప్లిమెంట్లు, మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా భర్తీ చేయవచ్చు. సరైన చికిత్స, గ్యాస్ సమస్యలను చక్కదిద్దడం ద్వారా శరీరం మెగ్నీషియంను సరిగ్గా గ్రహించేలా చూసుకోవచ్చు. ఇంకా మెగ్నీషియం లోపానికి కారణాలను పరిశీలిస్తే..
మద్యపానం
డయేరియా
సరైన ఆహారం తీసుకోకపోవడం
కేఫిన్ అధిక వాడకం
వివిధ రకాల మందులు
తీవ్ర ఒత్తిడి
వయో భారం
గ్యాస్, అజీర్ణం
మధుమేహం, కిడ్నీ వ్యాధులు
Read More :
Nobel Prize: ఫిజిక్స్‌లో ముగ్గురికి ఈ యేటి నోబెల్ బహుమతి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

