Health tips | ఇలా చేస్తే అధిక రక్తపోటుకు చెక్!
Health tips : ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనం, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బాధితులను పెంచుతున్నాయి.

Health tips : ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనం, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బాధితులను పెంచుతున్నాయి. ఉప్పు, మసాలాలు, ప్రాసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండటంతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీపీ రోగులు పచ్చళ్లు, అప్పడాలు, రెడీ టూ ఈట్ ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాలను పక్కనపెట్టాలని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ అమ్రీన్ షేక్ చెబుతున్నారు.
బీపీ రోగులు సోడియం అధికంగా ఉండే పదార్ధాలు తీసుకుంటే కార్డియోవాస్క్యులర్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలతో పాటు సంతృప్త కొవ్వులు, చక్కెరలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, సిరిల్స్, పప్పుధాన్యాలు, ఆకుకూరలను తరచుగా తీసుకోవాలి. చేపలు, గుడ్లను తీసుకోవడంతో పాటు ఫ్రోజన్, క్యాన్డ్ ఆహారాలకు దూరం కావాలి. తీపిపదార్ధాలు, శీతల పానీయాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

